Thursday, January 14, 2010

జైతెలంగాణా! జై జై తెలంగాణా!!

వెయ్యి చెప్పినా
తెలంగాణ ఇవ్వాలంటాం!
లక్ష చెప్పినా
హైద్రాబాద్ మాదేనంటాం!!

తెలంగాణ జనాలు
హీనమా బఠాణీలు
మర్లబడితే..............
దంతాలు ఫఠేలు!!

ఇరువైపుల పోరలేదు
కురుక్షేత్రంలో
డబుల్ గేం లేదపుడు
ఛాత్రంలో!!

లగడపాటి రాయపాటి
పరిపాటే భేటి!
కుట్రల్లో సదా
ఆంధ్రులే మేటి!!

చిదంబరం
తెచ్చె తెలంగాణ సంబరం!
ఏల కలవరం?
ఔను కల వరం!!

No comments:

Post a Comment